ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

23 నవంబర్, 2011

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)

  • ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని-- లక్నో.
  • ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద నగరం-- కాన్పూర్.
  • ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఏ నగరంలో ఉంది-- అలహాబాదు.
  • 1937 నుంచి 195 వరకు ఉత్తరప్రదేశ్ పేరు-- యునైటెడ్ ప్రావిన్స్.
  • 2000లో ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రమైనది-- ఉత్తరాఖండ్.
  • ఉత్తరప్రదేశ్‌లో ప్రవహించే ప్రధాన నది-- గంగానది.
  • ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధానమంత్రులు అయినవారి సంఖ్య-- 8.
  • ఉత్తరప్రదేశ్‌కు ఉత్తరాన సరిహద్దుగా ఉన్న దేశం-- నేపాల్.
  • స్వాతంత్ర్యానంతరం ఉత్తరప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి-- గోవింద వల్లభ్ పంత్.
  • ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రధానమంత్రి పదవి పొందినవారు-- చరణ్ సింగ్, వి.పి.సింగ్.
విభాగాలు:  భారతదేశ రాష్ట్రాలు,   ఉత్తరప్రదేశ్,   గంగానది,   

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents