ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

12 అక్టోబర్, 2011

అక్టోబరు 2011 (October 2011)

  • భారతీయ జనతా పార్టీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ జనచేతన యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించారు--సీతాబ్దియారా (బీహార్).
  • అక్టోబరు 10న మరణించిన గజల్ గాంధర్వుడు-- గ్జీత్ సింగ్.
  • అక్టోబరు 7న మరణించిన నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు-- రాజ్ బహద్దూర్ గౌర్.
  • అక్టోబరు 7న ముఖ్యమంత్రిగా 10 సం.లు పూర్తిచేసుకున్న భాజపా గుజరాత్ ముఖ్యమంత్రి-- నరేంద్రమోడి.
  • ఇటీవల తొలి డబుల్ డెక్కర్ రైలు ఏ స్టేషన్‌లో ప్రారంభించారు-- హౌరా.
  • దేశంలోనే తొలి మహిళా శాంతి జవానుగా వార్తల్లోకి వచ్చిన మహిళ--శాంతి తిగ్గా.
  • ప్రపంచ కప్ షూటింగ్‌లో టైటిల్ నిలబెట్టుకున్న తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పిన ఆటగాడు-- రంజన్ సోథి.
  • ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మెన్‌గా ఎవరు ఎన్నికయ్యారు-- మార్కండేయ కట్టూ.
  • వరుసగా 6వ సారి ఇరానీ కప్ ట్రోఫీని సాధించిన జట్టు-- రెస్ట్ ఆఫ్ ఇండియా.
  • ఇటీవల జరిగిన అండర్-19 క్రికెట్ టోర్నమెంట్ విజేత-- భారత్.
ఇవి కూడా చూడండి ... అక్టోబరు 2011-2,   3,   4
 విభాగాలు: 2011,


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad