ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

14 అక్టోబర్, 2011

నోబెల్ బహుమతులు-2011 (Nobel Prizes-2011)

  • ఖగోళశాస్త్రంపై పరిశోధనలకు గాను 2011 భౌతికశాస్త్ర నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు-- సాల్ పెర్ల్‌మట్టర్, బ్రియాన్-పి-స్కిమిట్, ఆడం-జి-రీస్.
  • 2011 రసాయనశాస్త్ర నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త-- డాన్ షేట్‌మన్.
  • డాన్ షేట్‌మన్ కు దేనిపై పరిశోధనలకు గాను నోబెల్ బహుమతి లభించింది-- క్రిస్టల్ స్పటికంపై పరిశోధనలు.
  • 2011 వైద్యశాస్త్ర నోబెల్ బహుమతి ఎవరికి లభించింది-- బ్రూస్, బ్యూట్లర్, జూల్స్ హాఫ్‌మన్, రాల్ఫ్ స్టెయిన్‌మన్.
  • 2011 సాహిత్య నోబెల్ బహుమతి ఎవరికి లభించింది-- టోమస్ ట్రాన్స్‌టోమర్.
  • సాహిత్య నోబెల్ బహుమతి పొందిన ట్రాన్స్‌టోమర్ ఏ దేశస్థుడు-- స్వీడన్.
  • 2011 శాంతి నోబెల్ బహుమతి ఎవరికి లభించింది-- ఎలెన్ జాన్సన్ సర్లీఫ్, లేమా బోవీ, తవుకెల్ కర్మన్.
  • శాంతి నోబెల్ బహుమతి పొందిన సర్లీఫ్ ఏ దేశ అధ్యక్షురాలు-- లైబీరియా.
  • 2011 ఆర్థికశాస్త్ర నోబెల్ బహుమతి ఎవరికి లభించింది-- థామస్ సార్జెంట్, క్రిస్టోఫర్ సిమ్స్.
  • ఆర్థికశాస్త్ర నోబెల్ బహుమతులు పొందిన సార్జెంట్ మరియు సిమ్స్ ఏ దేశానికి చెందినవారు-- అమెరికా.
విభాగాలు: 2011,    అవార్డులు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,