ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

15 అక్టోబర్, 2011

జాలాది రాజారావు (Jaladi Rajarao)

  • జాలాది రాజారావు ఎప్పుడు జన్మించారు-- ఆగస్టు 9, 1932.
  • జాలాది రాజారావు జన్మించిన గ్రామం-- గుడివాడ సమీపంలోని దొండపాడు (కృష్ణా జిల్లా).
  • రాజారావు ఏ రంగంలో పేరుగాంచారు-- సినీ గేయ రచన.
  • జాలాది రాజారావు తొలి సినీమా పాట ఏ చిత్రంలో ప్రారంభమైంది-- పల్లెసీమ.
  • జాలాది రాజారావుకు పేరుప్రతిష్టలు తెచ్చిపెట్టిన సినిమా పాట-- "ఏతమేసి తోడినా ఏరు ఎండదు...".
  • జాలాది రచించిన "ఏతమేసి తోడినా ఏరు ఎండదు..." పాట ఏ సినిమాలో ఉంది-- ప్రాణం ఖరీదు.
  • రాజారావుకు నందిఅవార్డు తెచ్చిపెట్టిన పాట-- యాలో యాలో ఉయ్యాలో...
  • యాలో యాలో ఉయ్యాలో... పాట ఏ చిత్రంలో ఉంది-- ఎర్రమందారం.
  • రాజారావు చేసిన ప్రభుత్వ ఉద్యోగం-- చిత్రలేఖన అద్యాపకుడు.
  • జాలాది రాజారావు ఎప్పుడు మరణించారు-- అక్టోబరు 14, 2011.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad