ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

15 అక్టోబర్, 2011

షిర్డీ సాయిబాబా (Shirdi Saibaba)

(షిర్డీ సాయిబాబా సమాధి చెందిన దినం సందర్భంగా)
  • సాయిబాబా దివ్యక్షేత్రం ఎక్కడ కలదు-- షిర్డీ.
  • షిర్డీ ఏ రాష్ట్రంలో ఉన్నది-- మహారాష్ట్ర.
  • సాయిబాబా షిర్డీలో నివశించిన ప్రదేశం-- ద్వారకామాయి.
  • సాయిబాబాకు తొలిసారిగా పూజలు ఎప్పుడు చేశారు-- 1909 (ఆషాడశుద్ధ చతుర్థశి నాడు).
  • సాయిబాబాకు తొలిసారిగా సాయి పేరుతో పలికినది-- మహల్సాపతి (పూజారి మరియు సాయి మహాభక్తుడు).
  • సాయిబాబా షిర్డీలో తొలిసారిగా ఎప్పుడు కాలుపెట్టారు-- 1854.
  • సాయిబాబా తన జీవితాన్ని ఎప్పుడు చాలించారు-- 1918 అక్టోబరు 15 (విజయదశమినాడు).
  • షిర్డీలో సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్టించారు-- 1954.
  • సాయిబాబా మందిరానికి సంబంధించిన ట్రస్ట్-- సాయి సంస్థాన్ ట్రస్ట్.
  • షిర్డీసాయిబాబా ముఖ్య సందేశం-- సబ్‌కా మాలిక్ ఏక్ హై.
ఇవి కూడా చూడండి ... సత్యసాయిబాబా,   2,
విభాగాలు: హిందూమతము,   మహారాష్ట్ర,   1918,

1 వ్యాఖ్య:

  1. సాయిబాబా తన జీవితాన్ని ఎప్పుడు చాలించారు--1915 అక్టోబరు 15 (విజయదశమినాడు)

    1915 సం. కాదు 1918 వ సం. సరిచెయ్యగలరు

    ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad