ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

27 అక్టోబర్, 2011

అక్టోబరు 2011-3 (October 2011-3)

  • ఇటీవల గోపురం కూలిపోయిన శ్రీభావనారాయణ స్వామి ఆలయం ఎక్కడ ఉంది-- బాపట్ల.
  • 2011 భారత మానవాభివృద్ధి సూచికలో అగ్రస్థానం పొందిన రాష్ట్రం-- కేరళ.
  • అత్యంతశక్తివంతమైన ఏ రకపు బాంబులను అమెరికా నిర్వీర్యం చేయనుంది-- బీ53 రకపు బాంబులు.
  • ఇటీవల ఏ దేశంలో భారీ భూకంపం సంభవించింది-- టర్కీ.
  • 2011 ప్రపంచ రగ్బీ చాంపియన్ సాధించిన దేశం-- న్యూజీలాండ్.
  • స్విస్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సాధించిన తెలుగు అమ్మాయి-- పి.వి.సింధూ.
  • ఇటీవల లూసియానా గవర్నరుగా రెండవసారి ఎన్నికైన భారతీయ సంతతి అమెరికన్-- బాబి జిందాల్.
  • ఇటీవల గంగాశరణ్ సింహ్ పురస్కారం పొందినది--యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.
  • ఇటీవల మరణించిన ప్రముఖ కార్టూనిస్టు-- కుట్టి.
  • ఇటీవల ఆశాభోంస్లే సాధించిన గిన్నిస్ రికార్డు-- సహగాత్రులు లేకుండా అత్యధిక పాటలు పాడటం.
ఇవి కూడా చూడండి ... అక్టోబరు 2011-1,   2,   4
 విభాగాలు: 2011,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,