ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 సెప్టెంబర్, 2011

ఆగస్టు 2011-4 (August 2011-4)

  • కొణిజేటి రోశయ్య ఏ రాష్ట్రానికి గవర్నరుగా నియమించబడ్డారు-- తమిళనాడు.
  • అమేజాన్ నది క్రింద మరో భారీ నదిని గుర్తించిన భారతీయ సంతతి శాస్త్రవేత్త-- వాలియా హమ్జా.
  • యూరప్ అత్యుత్తమ క్రీడాకారునిగా అవార్డు పొందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు-- లియోనెల్ మెస్సీ.
  • ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి-- డేగూ (దక్షిణ కొరియా).
  • ఇటీవల భారత నౌకాదళంలో చేరిన మధ్యశ్రేణి యుద్ధనౌక-- ఐ.ఎన్.ఎస్.కరువ.
  • ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారుల సంఖ్య-- 8.
  • దేశంలో తొలిసారిగా నైబర్‌హుడ్ పోలీసును ఎక్కడ ఏర్పాటుచేశారు-- కోయంబత్తూర్.
  •  ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు-- ఎం.భగవతరావు.
  • హైదరాబాదులో ఇటీవల దేశంలోనే తొలి వీడియో కాలింగ్‌బూత్‌ను ఏ ప్రాంతంలో ఏర్పాటుచేశారు-- హిమాయత్‌నగర్.
  • ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అత్యున్నత మహిళల జాబితాలో తొలిస్థానం పొందిన మహిళ-- ఏంజెలా మెర్కెల్ (జర్మనీ ఛాన్సలర్).
ఇవి కూడా చూడండి ... ఆగస్టు 2011-1,   2,   3,
విభాగాలు:  2011,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,