- డేగూ నగరం ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- ప్రపంచ అథ్లెటిక్ చాంప్ పోటీలు నిర్వహించబడుతున్నాయి.
- ప్రపంచ అథ్లెటిక్ చాంప్ పోటీల పరంపరలో డేగూలో నిర్వహిస్తున్న పోటీలు ఎబ్న్నవవి-- 13వ.
- డేగూ నగరం ఏ దేశంలో ఉంది-- దక్షిణ కొరియా.
- దక్షిణ కొరియాలోని పెద్ద నగరాలలో డేగూ స్థానం-- 4వది (సియోల్, బుసాన్, ఇంచియాన్‌ల తర్వాత).
- డేగూ ఏ నది సమీపంలో ఉంద్-- గెమ్హో నది.
- 1601 నుంచి 1980 వరకు డేగూ ఏ రాష్ట్రానికి ముఖ్యపట్టణంగా వ్యవహరించింది-- గయోన్సాంగ్.
- డేగూ ఏ పండ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి-- ఆపిల్ పండ్లు.
- ఏ ప్రముఖ ఉక్కుకర్మాగారపు ప్రధాన స్థావరం డేగూ పట్టణం సమీపంలో ఉంది-- పోస్కో.
- డేగూ ఏ పరిశ్రమకు ప్రసిద్ధి-- వస్త్రపరిశ్రమ.
- దక్షిణ కొరియా నగరాలలో డేగూ ప్రత్యేకత-- సముద్రతీరంలేని పట్టణాలలో అతిపెద్దది.
|
|
విభాగాలు: నగరాలు, దక్షిణ కొరియా, |
|
1 comments:
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు
శిరాకదంబం వెబ్ పత్రిక
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి