ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

3 సెప్టెంబర్, 2011

నండూరి రామ్మోహనరావు (Nanduri Ramamohanarao)

  • నండూరి రామ్మోహనరావు ఎప్పుడు జన్మించారు-- ఏప్రిల్ 24, 1927.
  • రామ్మోహనరావు ఏ రంగంలో ప్రముఖులు-- రచన మరియు పాత్రికేయ రంగం.
  • నండూరి రామ్మోహనరావు ఏ జిల్లాకు చెందినవారు-- కృష్ణా జిల్లా.
  • రామ్మోహనరావు జన్మించిన ప్రాంతం-- విస్సన్నపేట.
  • నండూరి రామ్మోహనరావు ఏ దినపత్రికకు 33 సంవత్సరాలపాటు సంపాదకునిగా పనిచేశారు-- ఆంధ్రజ్యోతి.
  • రామ్మోహనరావు ఎడిటర్‌గా పనిచేసిన సినిమా వారపత్రిక-- జ్యోతిచిత్ర.
  • నండూరి రామ్మోహనరావు ఎడిటర్‌గా పనిచేసిన మాసపత్రిక-- బాలజ్యోతి.
  • ఆంధ్రజ్యోతి స్థాపనకు ముందు నండూరి ఏ పత్రికలో పనిచేశారు-- ఆంధ్రపత్రిక.
  • రాజు-పేద రచనను నండూరి ఏ ప్రముఖ ఆంగ్ల రచయిత రచించిన గ్రంథానికి అనువాదం-- మార్క్‌ట్వెయిన్.
  • నండూరి రామ్మోహనరావు యొక్క ప్రముఖ రచనలు-- విశ్వరూపం, నరావతారం, విశ్వదర్శనం.
 
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు,   తెలుగు రచయితలు,   కృష్ణా జిల్లా,   1927,   2011,  


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents