ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 సెప్టెంబర్, 2011

ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ (Mullapudi Harischandra Prasad )

  • ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఎప్పుడు జన్మించారు-- జూలై 28, 1921.
  • ముళ్ళపూడి జన్మించిన గ్రామం-- పెదపట్నం (తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం).
  • ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ 1947లో స్థాపించిన ప్రముఖ పరిశ్రమ-- ఆంధ్రాషుగర్స్.
  • ఆంధ్రాషుగర్స్‌ను ముళ్ళపూడి ఎక్కడ స్థాపించారు-- తణుకు (పశ్చిమ గోదావరి జిల్లా).
  • ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ రాష్ట్ర పారిశ్రామికరంగంలో ఏ విధంగా ప్రసిద్ధిగాంచారు-- ఆంధ్రాబిర్లా.
  • ముళ్ళపూడి ఆంధ్రప్రదేశ్ వాణిజ్యమండళ్ళ సమాఖ్య అధ్యక్షుడిగా పనిచేసిన కాలం-- 1977-78.
  • ముళ్ళపూడి ప్రారంభించిన టెక్స్‌టైల్ కంపెనీ-- శ్రీ అక్కమాంబ టెక్స్‌టైల్స్.
  • హరిశ్చంద్రప్రసాద్ ఏ విషయంలో గిన్నిస్ రికార్డు సృష్టించారు-- ఒక సంస్థకు అత్యధికకాలం అధినేతగా కొనసాగడం.
  • ముళ్ళపూడి ఏ పట్టణానికి సర్పంచిగా, మున్సిపల్ చైర్మెన్‌గా పనిచేశారు-- తణుకు.
  • ముళ్ళపూడి 1984లో నెలకొల్పిన సంస్థ-- రాకెట్ ఇంధనప్లాంటు (ఇస్రోకు ఇంధన సరఫరా చేస్తుంది).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,