ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

19 సెప్టెంబర్, 2011

సెప్టెంబరు 2011-2 (September 2011-2)

  • ఇటీవల 3 రోజుల దీక్ష చేపట్టిన గుజరాత్ ముఖ్యమంత్రి-- నరేంద్రమోడి.
  • ఆసియా చాంపియన్స్ ట్రోఫి విజేత-- భారత్.
  • అమెరికన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత-- నోవాక్ జకోవిచ్.
  • అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత-- సమంతా స్టోసర్.
  • మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ విజేత-- హైదరాబాదు.
  • ఆరెంజ్ కౌంటి ఓపెన్ స్క్వాష్ సాధించిన భారతీయురాలు-- దీపికా పల్లికర్.
  • తమిళనాడులో రెండు రైళ్ళు ఢీకొన్న సంఘటన ఏ పట్టణం సమీపంలో జరిగింది-- అరక్కోణం.
  • 2011 మిస్ యూనివర్స్ టైటిల్ విజేత-- లైలా లోప్స్.
  • ఆంధ్రప్రదేశ్ స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య అధ్యక్షురాలిగా ఎవరు నియమించబడ్డారు-- జీవమణి.
  • డెన్మార్క్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్న్నికైనది-- హెల టోనింగ్ స్మెడ్.
ఇవి కూడా చూడండి ... సెప్టెంబరు 2011-1,   3,   4,
విభాగాలు: 2011,


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad