ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

21 సెప్టెంబర్, 2011

కర్ట్‌లీ ఆంబ్రోస్ (Curtly Ambrose)

(కర్ట్‌లీ ఆంబ్రోస్ జన్మదినం సందర్భంగా)
  • కర్ట్‌లీ ఆంబ్రోస్ ఏ క్రీడలో ప్రసిద్ధుడు-- క్రికెట్.
  • కర్ట్‌లీ ఆంబ్రోస్ పూర్తిపేరు-- కర్ట్‌లీ ఎల్కాన్ లిన్వాల్ ఆంబ్రోస్.
  • ఆంబ్రోస్ ఏ దేశానికి చెందినవాడు-- ఆంటిగ్వా.
  • ఆంబ్రోస్ ఏ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు-- వెస్టీండీస్.
  • కర్ట్‌లీ ఆంబ్రోస్ జాతీయజట్టులో రాణించిన కాలం-- 1988 నుండి 2000.
  • టెస్టు క్రికెట్‌లో ఆంబ్రోస్ సాధించిన వికెట్ల సంఖ్య-- 405.
  • ఆంబ్రోస్ ఏ ఓపెనింగ్ బౌలర్‌తో కలిసి టెస్టులలో 421 భాగస్వామ్య వికెట్లు సాధించి రికార్డు సృష్టించాడు-- కోర్ట్‌నీ వాల్ష్.
  • కర్ట్‌లీ ఆంబ్రోస్ ఎన్ని ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలలో పాల్గొన్నాడు-- 3.
  • వెస్టీండీస్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసినవారిలో ఆంబ్రోస్ కంటె ముందున్న ఏకైక బౌలర్-- కోర్ట్‌నీ వాల్ష్.
  • ఆంబ్రోస్ బౌలింగ్ శైలి-- రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్.
విభాగాలు:  క్రీడాకారులుక్రికెట్,   వెస్టీండీస్ క్రికెట్ జట్టు,  1963,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,