ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

23 సెప్టెంబర్, 2011

సెప్టెంబరు 2011-3 (September 2011-3)

  • ఇటీవల హత్యకు గురైన బుర్హరుద్దీన్ రబ్బానీ ఏ దేశ మాజీ అధ్యక్షుడు-- అప్ఘనిస్తాన్.
  • నల్లధనం, అవినీతిపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు యోగా గురువు బాబారాందేవ్ భారత్ స్వాభిమాన్ యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించారు-- ఝాన్సీ.
  • తానా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు-- తోటకూర ప్రసాద్.
  • ఇటీవల ఐపీఎల్‌కు చెందిన ఏ ప్రాంచైజీని బీసీసీఐ రద్దుచేసింది-- కోచి టస్కర్స్ కేరళ.
  • 2010 జ్ఞాన్‌పీఠ్ అవార్డు ఎవరికి లభించింది-- చంద్రశేఖర్ కంబారా.
  • చంద్రశేఖర్ కంబారా ఏ భాషా రచయిత-- కన్నడ.
  • 2009 జ్ఞాన్‌పీఠ్ అవార్డు సంయుక్తంగా ఎవరికి లభించింది-- అమర్ కాంత్, శ్రీలాల్ శుక్లా.
  • 2009 జ్ఞాన్‌పీఠ్ అవార్డు పొందిన అమర్ కాంత్, శ్రీలాల్ శుక్లాలు ఏ భాషా రచయితలు-- హిందీ.
  • 2010 సం.పు టివి నంది అవార్డులలో ఉత్తమ టీవి కథాచిత్రం దేనికి లభించింది-- మార్గదర్శిని.
  • అల్లురామలింగయ్య జాతీయ పురస్కారం ఎవరికి లభించింది-- కైకాల సత్యనారాయణ.
ఇవి కూడా చూడండి ... సెప్టెంబరు 2011-1,   2,   4,
విభాగాలు: 2011,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,