ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

24 సెప్టెంబర్, 2011

ప్రేమనగర్ (Premanagar)

(ప్రేమనగర్ విడుదలై 40 సం.లు పూర్తయిన సందర్భంగా)
  • ప్రేమనగర్ సినిమా ఎప్పుడు విడుదలైంది-- 1971.
  • ప్రేమనగర్ సినిమా కథకు ఆధారమైన నవలను ఎవరు రచించారు-- కౌసల్యాదేవి.
  • ప్రేమనగర్ సినిమా నిర్మాత-- డి.రామానాయుడు.
  • రామానాయుడూ కంటె ముందు ఈ సినిమాను తీయాలను నిర్ణయించి వ్యక్తిగత కారణాల వల్ల మానుకున్న వ్యక్తి-- శ్రీధర్ రెడ్డి.
  • ప్రేమనగర్ సినిమాలో హీరోగా నటించినది-- అక్కినేని నాగేశ్వరరావు.
  • ప్రేమనగర్ సినిమా హీరోయిన్--వాణిశ్రీ.
  • ప్రేమనగర్ సినిమా దర్శకుడు--కె.ఎస్.ప్రకాశ్‌రావు.
  • ప్రేమనగర్ సినిమా నిర్మాణ సంస్థ--సురేష్ మూవీస్.
  • ప్రేమనగర్ సినిమా పాఠలను ఎవరు రచించారు-- ఆత్రేయ.
  • ప్రేమనగర్ సినిమా సంగీతదర్శకుడు-- కె.వి.మహాదేవన్.
విభాగాలు: 1971,   తెలుగు సినిమా,  


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad