ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

4 జూన్, 2011

మే 2011-5 (May 2011-5)

  • భారత్ స్వాభిమాన్ యాత్ర చేపట్టిన ప్రముఖ యోగా గురువు-- బాబా రాందేవ్.
  • జవహార్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం పొందిన జర్మనీ ఛాన్సలర్-- ఏంజెలా డొరొతియా.
  • జర్మనీకి చెందిన అలెగ్జాండర్ వాన్ హంబోల్డ్ ఎక్స్‌పిరియెన్స్‌డ్ రీసెర్చర్ ఫెలోషిప్ పొందిన భారతీయ యువ శాస్త్రవేత్త-- జయంత్ ఖండరే.
  • భారతీయ కిసాన్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు-- నరేష్ తికాయత్.
  • ఫిక్కి సెక్రటరీ జనరల్‌గా పనిచేసి పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టినది-- అమిత్ మిశ్రా.
  • పూర్తిస్థాయి పైలెట్‌గా విమానం నడిపేందుకు అర్హత సాధించిన భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు-- రాజీవ్ ప్రతాప్ రూడి.
  • ఇటీవల మరణించిన బాండీత్ క్వీన్ గ్రంథ రచయిత-- మాలాసేన్.
  • ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్‌పర్సన్‌గా నియమితురాలైన మహిళ-- రేచల్ చటర్జీ.
  • ట్రిపుల్ జంప్‌లో 14 మీటర్లు దూకి ఆ ఘనత పొందిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అవతరించినది-- మయూఖ జానీ.
  • తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ నేత-- నాగం జనార్థన్ రెడ్డి.
ఇవి కూడా చూడండి:  మే 2011-1,   2,   3,   4,
విభాగాలు;  2011

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad