ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

2 జూన్, 2011

బాబా రాందేవ్ (Baba Ramdev)

  • బాబా రాందేవ్ అందువలన వార్తల్లోకి వచ్చారు-- భారత్ స్వాభిమాన్ యాత్ర చేపట్టారు.
  • బాబా రాందేవ్ దేనివలన ప్రసిద్ధి చెందారు-- యోగా, ప్రాణయామం.
  • బాబా రాందేవ్ అసలుపేరు-- రాంకిషన్ యాదవ్.
  • బాబా రాందేవ్ ఏ రాష్ట్రానికి చెందినవారు-- హర్యానా.
  • బాబా రాందేవ్ గురువు-- ఆచారి ప్రద్యుమ్న్.
  • 2006లో బాబా రాందేవ్ ప్రారంభించిన సేవాట్రస్ట్-- పతంజలి యోహ పీఠ్.
  • పతంజలి యోగ పీఠ్‌ను స్వామి రాందేవ్ ఎక్కడ నెలకొల్పారు-- హరిద్వార్.
  • బాబా రాందేవ్ జీవితచరిత్ర రచయిత-- అశోక్ రాజ్.
  • బాబా రామ్దేవ్ యోగాపై వెలువరిస్తున్న పత్రిక-- యోగ్ సందేశ్.
  • 2003లో బాబా రాందేవ్ యోగా కార్యక్రమాలను ప్రారంభించి ప్రేక్షకులను ఆకర్శించిన టెలివిజన్ ఛానెల్-- ఆస్థా ఛానెల్.

2 వ్యాఖ్యలు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad