ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

2 జూన్, 2011

మే 2011-4 (May 2011-4)

  • పశ్చిమ బెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు-- మమతా బెనర్జీ.
  • ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీజింగ్ ఒలింపిక్స్ మారథాన్ విజేత-- స్యామి వాన్‌జిరు (కెన్యా).
  • లాడెన్‌ను జలసమాధి చేసిన అమెరికా యుద్ధనౌక-- యు.ఎన్.ఎస్.కార్ల్ విన్సస్.
  • కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినది-- ఊమెన్ చాంది.
  • రాహుల్ గాంధీని అమూల్ బేబీగా అభివర్ణించిన కేరళ వృద్ధనేత-- అచ్యుతానందన్.
  • తమిళనాడు ఎన్నికలలో జయలలిత విజయం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గం-- శ్రీరంగం.
  • పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఖరగ్‌పూర్ నుంచి 10వ సారి నెగ్గిన వృద్ధనాయకుడు-- జ్ఞాన్‌సింగ్ సొహన్‌పాల్.
  • భారత వాయుసేన తదుపతి అధిపతిగా ఎవరు నియమించబడ్డారు-- ఎన్.ఏ.కె.బ్రౌనే.
  • అతిపెద్ద వయస్సులో ఎవరెస్టును అధిరోహించిన భారతీయ మహిళగా రికార్డు నెలకొల్పినది-- ప్రేమ్‌లత (జార్ఖండ్).
  • ఇటీవల ఎవరెస్టును అధిరోహించిన న్యూజీలాండ్ మాజీ క్రికెటర్-- ఆడం పరోరే.
ఇవి కూడా చూడండి:  మే 2011-1,   2,   3,   5
విభాగాలు;  2011


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad