ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

6 ఏప్రిల్, 2011

మార్చి 2011-4 (March 2011-4)

  • ఇటీవల శతాబ్ది ఉత్సవాలను జరుపుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జిల్లా-- చిత్తూరు జిల్లా.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా-- 121,01,93,422.
  • ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా ఎవరు నియమించబడ్డారు-- మైఖేల్ క్లార్క్.
  • మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా నియమించబడిన నేత-- తీన్ సింగ్.
  • ఆసియా-పసిఫిక్ దేశాలలో అత్యంత అవినీతి దేశంగా నిలిచిన దేశం-- కంబోడియా.
  • ఇటీవల మరణించిన సూపర్ గ్లూ పితామహుడు-- హ్యారీ వెస్లీ కూపర్.
  • పాకిస్తాన్‌లో 27 సం.లుగా బందీగా ఉంటూ ఇటీవల విడుదలైన భారతీయ ఖైది-- గోపాల్ దాస్.
  • దేశంలోనే తొలిసారిగా జలవిద్యుత్ కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు-- బిలాస్ పూర్ (హిమాచల్ ప్రదేశ్).
  • ఇటీవల అంతర్జాతీయ పులుల సదస్సు ఎక్కడ నిర్వహించబడింది-- న్యూఢిల్లీ.
  • వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంపై హిందీలో పుస్తకం రచించిన ప్రముఖ రచయిత-- యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.
ఇవి కూడా చూడండి ... మార్చి 2011-123,
విభాగాలు: 2011,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,