ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

3 ఏప్రిల్, 2011

2011 క్రికెట్ ప్రపంచ కప్-3 (2011 Cricket World Cup-3)

 • 2011 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరుచేసిన బ్యాట్స్‌మెన్-- వీరేంద్ర సెహ్వాగ్.
 • టోర్నమెంటులో అత్యధిక టీం స్కోరు-- 370 (భారత్).
 • 2011 ప్రపంచ కప్ టోర్నీలో నమోదైన సెంచరీల సంఖ్య-- 24.
 • ప్రపంచ కప్ సాధించిన భారతజట్టు కోచ్-- గారీ కిర్‌స్టన్.
 • టోర్నమెంటులో వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్-- కెవిన్ ఓబ్రయిన్.
 • టోర్నమెంటులో అత్యల్ప టీం స్కోరు-- 58 (బంగ్లాదేశ్).
 • ప్రపంచ కప్ టోర్నమెంటులో నమోదైన మొత్తం పరుగుల సంఖ్య-- 21,331.
 • ప్రపంచ కప్ సాధించిన భారతజట్టు సారథి-- మహేంద్ర సింగ్ ధోని.
 • 2011 ప్రపంచ కప్ టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన-- 38/6 (కీమర్ రోచ్).
 • టోర్నమెంటులో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్-- జయవర్థనే.
ఇవి కూడా చూడండి … 2011 క్రికెట్ ప్రపంచ కప్-1,   2
విభాగాలు:  2011,   క్రికెట్,  

2 వ్యాఖ్యలు:

 1. hai this is sekhar cuurentaffairs update chestu, e vidanga site maintain chestunna meku na abhi nandanalu.
  it is very good site.
  thank u sir,
  it is supereb.
  bye

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents