ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 ఏప్రిల్, 2011

2011 క్రికెట్ ప్రపంచ కప్-2 (2011 Cricket World Cup-2)

  • 2011 క్రికెట్ ప్రపంచ కప్ విజేత-- భారత క్రికెట్ జట్టు.
  • భారత్ ఫైనల్లో ఎవరిపై విజయం సాధించింది-- శ్రీలంక.
  • ఫైనల్లో భారత్ శ్రీలంకపై ఎన్ని వికెట్లతో విజయం సాధించింది-- 6 వికెట్లతో.
  • భారత్ ఎన్ని సంవత్సరాల అనంతరం ప్రపంచ కప్ సాధించింది-- 28 సం.
  • ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది-- ముంబాయిలోని వాంఖెడే స్టేడియం.
  • 2011 ప్రపంచ కప్‌లో మ్యాన్ ఆఫ్ ది టోర్నీ-- యువరాజ్ సింగ్.
  • 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్-- మహేంద్రసింగ్ ధోని.
  • ప్రపంచ కప్ టోర్నమెంటులో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్-- తిలకరత్నే దిల్షాన్.
  • టోర్నమెంటులో అత్యధిక పరుగులు సాధించిన భారతీయ బ్యాట్స్‌మెన్-- సచిన్ టెండుల్కర్.
  • ప్రపంచ కప్ టోర్నమెంటులో అత్యధిక వికట్లు సాధించిన బౌలర్లు-- జహీర్ ఖాన్, షహీద్ ఆఫ్రిది.
ఇవి కూడా చూడండి … 2011 క్రికెట్ ప్రపంచ కప్-1,   3,
విభాగాలు:  2011,   క్రికెట్,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,