ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

12 డిసెంబర్, 2012

యువరాజ్ సింగ్ (Yuvraj Singh)

  • యువరాజ్ సింగ్ ఏ క్రీడకు చెందిన ఆటగాడు-- క్రికెట్.
  • ఏ ప్రపంచ్వ కప్ టోర్నీలో యువరాజ్ మ్యావ్ ఆఫ్ ది టోర్నమెంట్‍గా ఎంపైకైనాడు-- 2011 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ.
  • యువరాజ్ సింగ్ ఏ ప్రాంతానికి చెందినవాడు-- చండీగర్.
  • 1980లో భారతజట్టుకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ సింగ్ తండ్రి పేరు-- యోగ్‌రాజ్ సింగ్.
  • టి-20లో యువరాజ్ సాధించిన రికార్డు-- ఒకే ఓవర్లో 6 సిక్సర్లు సాధించాడు.
  • ఏ ప్రపంచ కప్ టి-20 టోర్నీలో యువరాజ్ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు సాధించాడు-- 2007 టి-20 ప్రపంచ కప్.
  • యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో 6 సిక్సర్లను ఎవరి బౌలింగ్‌లో సాధించాడు-- స్టూవర్డ్ బ్రాడ్.
  • 2011 IPLలో యువరాజ్ సింగ్ ఏ జట్టుకు సారథిగా వ్యవహరించాడు-- పూనే వారియర్స్. 
  • తొలి 3 ఐపీఎల్ లలో యువరాజ్ ప్రాతినిధ్యం వహించిన ఫ్రాంచైజీ-- కింగ్స్ XI పంజాబ్.
  • టెస్ట్ క్రికెట్‍లో యువరాజ్ చేసిన 3 సెంచరీలు ఒకే దేశంపై సాధించాడు. అది ఏ దేశం-- పాకిస్తాన్.
విభాగాలు:  భారతదేశ క్రీడాకారులు,   క్రికెట్,   1991,  చండీగర్, 

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,