ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

11 మార్చి, 2011

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు (Bangladesh Cricket Team)

  • బంగ్లాదేశ్‌కు టెస్ట్ క్రికెట్ హోదా ఏ సంవత్సరంలో లభించింది-- 2000.
  • టెస్ట్ హోదా పొందిన దేశాలలో బంగ్లాదేశ్ స్థానం-- 10వది.
  • బంగ్లాదేశ్ తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ ఏ ఎవరితో ఆదింది-- భారత్.
  • బంగ్లాదేశ్ తొలిసారిగా ఏ ప్రపంచ కప్ టోర్నమెంటుకు అర్హత సాధించింది--1999.
  • బంగ్లాదేశ్ ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ చేసినది-- అమినుల్ ఇస్లాం బుల్బుల్.
  • బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎప్పుడు స్థాపించబడింది-- 1972.
  • బంగ్లాదేశ్ జట్టు ఏ సం.లో ఐసిసి ట్రోఫిని సాధించింది-- 1997.
  • పిన్నవయస్సులోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించిన బంగ్లాదేశ్ క్రికెటర్-- మహ్మద్ అష్రాఫుల్.
  • బంగ్లాదేశ్ తరఫున టెస్టులలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్-- హబిబుల్ బాషర్.
  • బంగ్లాదేశ్ ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించినది-- నైముల్ రహ్మన్.
విభాగాలు:  క్రికెట్,   బంగ్లాదేశ్, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,