ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

10 మార్చి, 2011

టాంక్‌బండ్ (Tankbund)

  • టాంక్ బండ్ ఏ నగరంలో ఉంది-- హైదరాబాదు.
  • టాంక్‌బండ్ ఏ చెరువు ఒడ్డున ఉంది-- హుస్సేన్ సాగర్.
  • టాంక్‌బండ్ ఏయే ప్రాంతాలను కలుపుతుంది-- హైదరాబాదు- సికింద్రాబాదు.
  • హుస్సేన్ సాగర్ గట్టుగా టాంక్‌బండ్ ఏ సంవత్సరంలో నిర్మించబడింది-- 1568.
  • టాంక్‌బండ్ పై ఎందరు మహనీయుల విగ్రహాలు కలవు-- 33.
  • టాంక్‌బండ్‌పై 33 మహనీయుల విగ్రహాలను ప్రతిష్టించిన ముఖ్యమంత్రి-- ఎన్టీ రామారావు.
  • దిగువ టాంక్ బండ్ రోడ్డుపై ఉన్న ప్రముఖ దేవాలయం-- కట్ట మైసమ్మ దేవాలయం.
  • టాంక్‌బండ్ హుస్సేన్ సాగర్‌కు ఏ దిక్కున కలదు-- తూర్పు వైపున.
  • టాంక్‌బండ్‌పై ఉన్న 33 విగ్రహాలలో మహిళామణుల విగ్రహాలు-- 2 (రాణి రుద్రమదేవి, కవియిత్రి మొల్ల).
  • టాంక్‌బండ్ పై విగ్రహాలలో తెలుగుజాతికి పాటుపడిన బ్రిటీషర్ విగ్రహం-- ఆర్థర్ కాటన్.
విభాగాలు:  హైదరాబాదు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,