ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

6 ఫిబ్రవరి, 2011

తెలుగు మహాసభలు (Telugu Language Conference)

  • 6వ అఖిల భారత తెలుగు మహాసభలు ఎక్కడ నిర్వహించబడ్డాయి-- బరంపురం (ఒరిస్సా).
  • ప్రపంచ మరియు అఖిల భారత తెలుగు మహాసభలను ఎవరు నిర్వహిస్తారు-- తెలుగు విశ్వవిద్యాలయం.
  • మొదటి అఖిల భారత తెలుగు మహాసభలు ఎక్కడ జరిగాయి-- హైదరాబాదు (1983).
  • రెండవ అఖిల భారత తెలుగు మహాసభలు నిర్వహించబడిన నగరం-- చెన్నై (1984).
  • మూడవ అఖిల భారత తెలుగు మహాసభలు 1990లో ఎక్కడ జరిగాయి-- బెంగుళూరు.
  • 1997లో నాలుగవ అఖిల భారత తెలుగు మహాసభలు నిర్వహించబడిన నగరం-- ముంబాయి.
  • ఐదవ అఖిల భారత తెలుగు మహాసభలు 2007లో ఎక్కడ జరిగాయి- చెన్నై.
  • మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు 1975లో ఎక్కడ నిర్వహించబడ్డాయి-- హైదరాబాదు.
  • మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏర్పడ్డ సంస్థ-- అంతర్జాతీయ తెలుగు సంస్థ.
  • రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు 1981లో ఎక్కడ జరిగాయి-- కౌలాలంపూర్ (మలేషియా).
విభాగాలు:  ఆంధ్రప్రదేశ్,   తెలుగు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,