ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

7 ఫిబ్రవరి, 2011

ఫిబ్రవరి 2011 (February 2011)

  • ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పేరుగాంచి ఇటీవల టెక్సాన్‌లో మరణించిన మహిళ-- ఇన్తెస్ సన్ బార్న్.
  • స్పెక్ట్రం కుంభకోణంలో అరెస్టయిన మాజీ టెలికాం మంత్రి-- ఏ.రాజా.
  • 50వ దులీప్ ట్రోఫి విజేత-- సౌత్ జోన్.
  • దులీప్ ట్రోఫి ఫైనల్ ఎక్కడ జరిగింది-- విశాఖపట్టణం.
  • ఇటీవల ఆస్ట్రేలియాకు తీవ్ర నష్టం కలిగించిన తుఫాను-- యాసి.
  • లార్జెస్ట్ బేర్ ఫూట్ వాక్‌లో గిన్నిస్ రికార్డు పత్రాన్ని పొందిన విశ్వవిద్యాలయం-- పాలమూరు యూనివర్శిటీ.
  • సెబి చైర్మెన్‌గా ఎవరు నియమించబడ్డారు-- యు.కె.సిన్హా.
  • 6వ అఖిల భారత తెలుగు మహాసభలు ఎక్కడ జరిగాయి-- బరంపురం (ఒరిస్సా).
  • ఇటీవల సైన్యంలోకి ప్రవేశించిబడిన మానవ రహిత యుద్ధవిమానం-- నిషాంత్.
  • నేపాల్ ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు-- ఝాలానాథ్ ఖగన్.
ఇవి కూడా చూడండి ... ఫిబ్రవరి 2011-234
విభాగాలు:  2011,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad