- విశాఖపట్టణము నావల్ డాక్‌యార్డులో ఇటీవల జలప్రవేశం చేయించిన అణుజలాంతర్గామి--ఐ.ఎన్.ఎస్.అరిహంత్.
- ఆంధ్రప్రదేశ్‌లోని పెద్ద నగరాలలో విశాఖపట్టణం స్థానం--రెండవది.
- బ్రిటీష్ వారి కాలంలో విశాఖపట్టణం ఏ విధంగా పిలువబడింది--వాల్తేరు.
- విశాఖపట్టణం పేరు ఎవరి మీదుగా వచ్చినది--విశాఖేశ్వరస్వామి.
- విశాఖపట్టణమునకు మరో పేరు--వైజాగ్.
- విశాఖపట్టణంలోని జంతుప్రదర్శనశాల పేరు--ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల.
- రెండో ప్రపంచయుద్ధ సమయంలో విశాఖపట్టణముపై యుద్ధవిమానాలచే దాడిచేసిన దేశం--జపాన్.
- విశాఖ ఓడరేవు సమీపంలోని కొండలు--డాల్ఫిన్ నోస్.
- విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి సహకారం అందించిన దేశం--రష్యా.
- విశాఖపట్టణము సమీపంలో పర్యాటకానికి ప్రసిద్ధిచెందిన లోయ--అరకులోయ.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి