ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

28 ఫిబ్రవరి, 2011

ఫిబ్రవరి 2011-4 (February 2011-4)

  • ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కుకర్మాగారాని జిందాల్ గ్రూపు ఎక్కడ ఏర్పాటుచేయనుంది-- ఒరిస్సాలోని అనుగుల్‌లో.
  • ఇటీవల 18 టన్నుల వెండి ఇటుకలు బయల్పడిన మఠం ఏ పట్టణంలో ఉంది-- పూరీ.
  • 34వ జాతీయ క్రీడలలో ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం పతకాలు లభించాయి--49.
  • ఇటీవల న్యూజీలాండ్‌లో భూకంపం సంభవించి 200 మరణించిన నగరం-- క్రైస్ట్‌చర్చ్.
  • ఇటీవల విస్పోటనం చెందిన బులుసన్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది-- ఫిలిప్పీన్స్.
  • ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ స్థానంలో ఏ దేశం స్థానం పొందినది-- చైనా.
  • 2010 నాయుడమ్మ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు-- వి.శాంత.
  • అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన ప్రముఖ బ్రెజిల్ ఆటగాడు-- రొనాల్డొ.
  • 53వ గ్రామీ అవార్డులను ఎక్కడ ప్రధానం చేశారు-- లాస్ ఏంజిల్స్.
  • 25వ బాస్కెట్‌బాల్ టోర్నిని గెలుచుకున్న జట్టు-- పశ్చిమరైల్వే.
ఇవి కూడా చూడండి ... ఫిబ్రవరి 2011-123,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad