ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

13 ఫిబ్రవరి, 2011

ఫిబ్రవరి 2011-2 (February 2011-2)

  • ప్రజాఉద్యమం తట్టుకోలేక ఈజిప్టు అధ్యక్షపదవికి రాజీనామా చేసి దేశం వదలిపారిపోయినది-- హోస్నీ ముబారక్.
  • ఇటీవల కాంగ్రెస్ పార్టీలో విలీనం ప్రతిపాదన చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రాంతీయపార్టీ-- ప్రజారాజ్యం పార్టీ.
  • మయన్మార్ అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు-- థీన్ సేన్.
  • ఐపీఎల్‌లో కొత్తగా వచ్చిన కోచి ఫ్రాంచైజీ కెప్టెన్‌గా ఎవరు నియమించబడ్డారు-- మహేలా జయవర్థనే.
  • ఇటీవల మరణించిన భారత వ్యూహాత్మక విధానాల రూపకర్తగా పేరుగాంచిన ప్రముఖుడు--కె.సుబ్రహ్మణ్యం.
  • ఇటీవల కేంద్రపర్యావరణ శాఖ అనుమతి పొంది దేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో నిర్మించబడనున్న ఉక్కు కర్మాగారం-- పోస్కో (ఒరిస్సా).
  • జాతీయ మహిళల హాకీ చాంపియన్‌షిప్ విజేత-- రైల్వేస్.
  • జాతీయ మైనారిటీ కమీషన్ చైర్మెన్‌గా ఎవరు నియమించబడ్డారు-- వజహత్ హబీబుల్లా.
  • పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా నియమించబడిన మహిళ-- హీనా రబానీ ఖార్.
  • 34వ జాతీయ క్రీడలు ఎక్కడ నిర్వహించబడుతున్నవి-- రాంచీ.
ఇవి కూడా చూడండి ... ఫిబ్రవరి 2011-1345,
విభాగాలు:  2011,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad