ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 అక్టోబర్, 2010

సెప్టెంబరు 2010-5 (September 2010-5)

  • అయోధ్య వివాదంపై తీర్పు ప్రకటించిన హైకోర్టు--అలహాబాదు హైకోర్టు.
  • అయోధ్య వివాదంపై అలహాబాదు హైకోర్టు తీర్పును ఎప్పుడు ప్రకటించింది--సెప్టెంబరు 30, 2010.
  • విశిష్ట గుర్తింపు పథకం "ఆధార్"ను దేశంలో తొలిసారిగా ఎక్కడ ప్రారంభించారు--మహారాష్ట్రలోని నందుర్భార్ జిల్లా తెంబిలీలో.
  • ఫోర్బ్స్ 100 మంది భారతీయ ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నవ్యక్తి--ముకేశ్ అంబానీ.
  • ఫోర్బ్స్ 100మంది భారతీయ కుబేరులలో అగ్రస్థానంలో ఉన్న తెలుగు వ్యక్తి--గ్రంథి మల్లికార్జునరావు.
  • ఇటీవల ప్రవాస భారతీయ దివస్ నిర్వహించబడిన దక్షిణాప్రికా నగరం--డర్బన్.
  • ఆయేషా హత్యకేసులో విజయవాడ మహిళా సెషన్స్ కోర్టుచే యావజ్జీవ కారాగార శిక్షకు గురైనది--పిడతల సత్యంబాబు.
  • కొత్త ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా ఎవరు నియమితులయ్యారు--అనుగ్రహ నారాయణ్ తివారి.
  • ఇటీవల మరణించిన టైటానికి చిత్ర నటి--గ్లోరియా స్టువార్ట్.
  • ప్రపంచ మరుగుజ్జుగా గిన్నిస్ రికార్డులలో స్థానం పొంది నేపాల్ పర్యాటకరంగ సుహృద్భావరాయబారిగా నియములైనది--ఖగేంద్ర థాపా.
ఇవి కూడా చూడండి ... సెప్టెంబరు 2010-1, 2, 3, 4,
విభాగాలు: 2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,