7 జూన్, 2010

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్-2010 (French Open Tennis-2010)

  • 2010 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల టైటిల్ విజేత--రాఫెల్ నాదల్.
  • రాఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ సాధించడం ఇది ఎన్నవసారి--ఐదవసారి.
  • రాఫెల్ నాదల్ సింగిల్స్ ఫైనల్లో ఎవరిపై విజయం సాధించాడు--రాబిన్ సోదర్లింగ్ (స్వీడన్).
  • అత్యధిక ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిళ్ళను గెలిచి నాదల్ కంటె ముందు ఉన్న ఏకైక ఆటగాడు--జాన్ బోర్గ్.
  • 2010 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేత--ఫ్రాన్సెస్కో చియవోన్ (ఇటలీ).
  • మహిళ సింగిల్స్ ఫైనల్లో చియవోన్ ఎవరిపై నెగ్గి టైటిల్ సాధించింది--సమంత స్టోసర్ (అస్ట్రేలియా).
  • 2010 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల డబుల్స్ విజేతలు--డానియెల్ నెస్టర్ (కెనడా) + నెనాద్ జిమాంజిక్ (సెర్బియా).
  • డబుల్స్ ఫైనల్లో ఓడిపోయిన భారత క్రీడాకారుడు--లియాండర్ పేస్.
  • 2010 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మహిళ డబుల్స్ విజేతలు--సెరెనా విలియమ్స్ + వీనస్ విలియమ్స్ (అమెరికా).
  • ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విజేతలు--కాతరినా స్రెబోత్నిక్ (స్లోవేనియా) + నెనాద్ జిమాంజిక్ (సెబియా).

ఇవి కూడా చూడండి ... ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్, ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్-2009,

సంబంధిత విభాగాలు ... క్రీడలు, 2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.