10 జూన్, 2010

భోపాల్ విషవాయు దుర్ఘటన (Bhopal Gas Disaster)

  • భోపాల్ దుర్ఘటనపై ఇటీవల స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పు--బాధ్యులైన వ్యక్తులకు రెండేళ్ళ జైలుశిక్ష.
  • భోపాల్ విషవాయు ప్రమాద సంఘటన ఎప్పుడు జరిగింది--1984 డిసెంబరు 2 అర్థరాత్రి.
  • దుర్ఘటన సమయములో కర్మాగారంలో లీకైన వాయువు-మీథేల్ ఐసో సైనేడ్.
  • భోపాల్ దుర్ఘటన సంభవించిన కర్మాగారం--యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్.
  • యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ ఏ దేశానికి చెందిన బహుళజాతి సంస్థ--అమెరికా.
  • యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ తయారుచేసే మందు--కార్బారిల్ క్రిమిసంహారక మందు.
  • దుర్ఘటన సమయములో యూనియన్ కార్బైడ్ చైర్మెన్--వారెన్ అండర్సన్.
  • దుర్ఘటన అనంతరం పరిశ్రమలో తీసుకున్న భద్రతపై విచారణ జరిపిన కమీషన్--వరదరాజన్ కమిటీ.
  • దుర్ఘటన అనంతరం భారత ప్రభుత్వం ఎంత నష్టపరిహారం కోరింది--330 కోట్ల డాలర్లు.
  • నష్టపరిహారం విషయంలో భారత ప్రభుత్వం ఎంత మొత్తానికి అంగీకరించినది--47 కోట్ల డాలర్లు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.