- ట్విట్టర్‌లో 50 లక్షల మంది అభిమానులను సంపాదించి రికార్డు సృష్టించిన పాప్ స్టార్--బ్రిట్నీ స్పియర్.
- జపాన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరి ఎంపికయ్యారు--నవోతో కాన్.
- జర్మనీ అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు--క్రిస్టియన్ ఉల్ఫ్.
- జి-20 దేశాల ఆర్థికమంత్రుల సదస్సు జూన్ 5న ఎక్కడ నిర్వహించబడినది--బుసాన్ (దక్షిణ కొరియా).
- కొలంబో (శ్రీలంక)లో జరిగిన 11వ ఐఫా అవార్డుల ప్రధానోత్సవంలో అత్యధిక అవార్డులు పొందిన చిత్రం--త్రీ ఇడియట్స్.
- జూన్ 1న ఏ రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించబడినది--జార్ఖండ్.
- పశ్చిమబెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక పురపాలక సంఘాలను గెలుచుకున్న పార్టీ--తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.
- జాతీయ మానవ హక్కుల కమీషన్ చైర్మెన్‌గా ఎవరు నియమితులయ్యారు--కె.జి.బాలకృష్ణన్.
- ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు మూడవసారి ఎన్నికైనవారు--నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, వి.హనమంతరావు.
- ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌ను ఐదవసారి చేజిక్కించుకున్న ఆటగాడు--రఫెల్ నాదల్.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.