12 జూన్, 2010
ప్రపంచ కప్ ఫుట్‌బాల్ (World Cup Football)
ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంటు ఏ సంవత్సరంలో ప్రారంభమైనది--1930.
1930లో తొలిసారిగా ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంటును చేజిక్కించుకున్న దేశం--ఉరుగ్వే.
ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంటును అత్యధిక సార్లు నెగ్గిన దేశం--
బ్రెజిల్
.
బ్రెజిల్ తరువాత అత్యధికంగా 4 సార్లు ట్రోఫీని సాధించిన దేశం--
ఇటలీ
.
అత్యధికంగా 4 సార్లు ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన దేశం--జర్మనీ.
అత్యధిక ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో ఆడిన ఆటగాళ్ళు--ఆంటోనియో కార్బాజిల్ (మెక్సికో) మరియు లోథర్ మాథ్యూస్ (జర్మనీ).
కెప్టెన్‌గా అత్యధిక మ్యాచులకు సారథ్యం వహించిన ఆతగాడు--డీగో మారడోనా (అర్జెంటీనా).
ఒకే టోర్నమెంటులో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడు--జస్ట్ ఫోటేన్ (ఫ్రాన్స్).
2006 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంటు విజేత--ఇటలీ.
ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంటులో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు--రొనాల్డో (
బ్రెజిల్
).
సంబంధిత విభాగాలు ...
క్రీడలు
,
ఫుట్‌బాల్
, ప్రపంచ కప్ టోర్నమెంట్లు,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.