ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

24 ఏప్రిల్, 2010

ఏప్రిల్ 2010 (April 2010)

  • ఏప్రిల్ 2010 తొలివారంలో బెంగుళురు నగరపాలక సంస్థ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ--భారతీయ జనతాపార్టీ.
  • ఏప్రిల్ 14, 2010న చైనాలోని ఏ ప్రావిన్సులో భూకంపం సంభవించి 400 మంది మృతిచెందారు--కిఘై ప్రావిన్సు.
  • వరుసగా మూడవసారి ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ సాధించిన భారతీయుడు--పంకజ్ అద్వానీ.
  • ఏప్రిల్ 16న బ్రిక్ దేశాల రెండో శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది--బ్రెజిల్ రాజధాని బ్రెజిలియాలో.
  • ఏప్రిల్ 12న భారత్ విజయం సాధించిన ప్రపంచ కప్ కబడ్డి పోటీలు ఎక్కడ జరిగాయి--లూధియానా.
  • ఏప్రిల్ 20న మేఘాలయా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినది--ముకుల్ సంగ్మా.
  • వరుసగా రెండో సారి విజ్డెన్ క్రికెటర్ అవార్డు పొందిన క్రికెటర్--వీరేంద్ర సెహ్వాగ్.
  • ఏప్రిల్ 7, 2010న మరణించిన ప్రముఖ తెలుగు హాస్యరచయిత--భమిడిపాటి రామగోపాలం.
  • ఏప్రిల్ 6, 2010న మావోయిస్టులు 76 సిఆర్‌పిఎఫ్ జవాన్లను హతమార్చిన సంఘటన ఏ రాష్ట్రంలో జరిగింది--ఛత్తీస్‌గఢ్.
  • ఏప్రిల్ 2010 మొదటివారంలో భారతదేశపు ఏ పొరుగుదేశంలో అధ్యక్షుడి అధికారాలను తగ్గించే రాజ్యాంగ సవరణ బిల్లును ఆ దేశ పార్లమెంటు ఆమోదించింది--పాకిస్తాన్.

2010 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2010.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,