ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

21 ఏప్రిల్, 2010

లలిత్ మోడి (Lalit Modi)

  • లలిత్ మోడి ఏ క్రీడతో సంబంధం కలిగియున్నారు--క్రికెట్.
  • లలిత్ మోడి వార్తలోకి రావడానికి కారణం--ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీలలో బినామీ వాటాలు పెట్టినట్లు ఆరోపణలు రావడం.
  • ఏ క్రికెట్ లీగ్‌కు లలిత్ మోడి చైర్మెన్ మరియు కమీషనర్‌గా వ్యవహరిస్తున్నారు--ఐపిఎల్.
  • లలిత్ మోడి కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థ--మోడి ఎంటర్‌ప్రైజెస్.
  • 1999లో లలిత్ మోడి తొలిసారిగా ఏ క్రికెట్ అసోసియేషన్‌కు ఉపాధ్యక్షుడిగా నియమితుడైనారు--హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్.
  • 2005లో లలిత్ మోడి ఏ రాష్ట్ర క్రికెట్ సంఘానికి అధ్యక్షుడైనారు--రాజస్థాన్ క్రికెట్ సంఘానికి.
  • ఏ సంవత్సరంలో లలిత్ మోడి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు--2005.
  • 2008లో ఇండియన్ క్రికెట్ లీగ్ కు పోటీగా బిసిసిఐ ఆధ్వర్యంలో లలిత్ మోడి ప్రారంభించిన లీగ్--ఐపిఎల్.
  • లలిత్‌మోడికు సంబంధించిన మోడి ఎంటర్‌ప్రైజెస్ నెట్‌వర్క్ ద్వారా భారత్‌లో ప్రసారమయ్యే ఛానెల్--ఫ్యాషన్ టివి.
  • పొగాకు కంపెనీకి లలిత్ మోడి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు--గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

2010 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2010.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad