ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 ఏప్రిల్, 2010

శశి థరూర్ (Shashi Tharoor)

  • శశి థరూర్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు--కేంద్ర మంత్రిపదవికి రాజీనామా చేశారు.
  • శశి థరూర్ మంత్రిపదవికి రాజీనామా చేయుటకు కారణమైన ప్రధానమైన ఆరోపణ--తన సన్నిహితురాలు సునందకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL) కోచి ఫ్రాంఛైజీలో రూ.70 కోట్ల ఉచిత వాటా ఇప్పించాడనే ఆరోపణ.
  • శశి థరూర్ కేంద్ర ప్రభుత్వంలో నిర్వహించిన మంత్రిత్వ శాఖ--కేంద్ర విదేశాంగ శాఖా సహాయమంత్రి.
  • 2006లో శశి థరూర్ భారత ప్రభుత్వం తరఫున ఏ అంతర్జాతీయ సంస్థ అధిపతి పదవికి పోటీచేయడానికి నామినేట్ చేయబడ్డాడు--ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవికి.
  • 2009 లోకసభ ఎన్నికలలో శశి థరూర్ ఏ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు--త్రివేండ్రం (తివనంతపురం) లోకసభ నియోజకవర్గం.
  • శశి థరూర్ లోకసభకు ఏ పార్టీ తరఫున ఎన్నికయ్యారు--కాంగ్రెస్ పార్టీ.
  • 2009 లోకసభ ఎన్నికలలో శశి థరూర్ సమీప ప్రత్యర్థి--పి.రామచందన్ నాయర్ (సిపిఐ).
  • ట్విట్టర్‌లో శశి థరూర్ సాధించిన ఘనత--లక్ష అనుచరులను సంపాదించిన తొలి భారతీయుడు.
  • శశి థరూర్ రచించిన ప్రధాన గ్రంథం--ది గ్రేట్ ఇండియన్ నావెల్.
  • శశి థరూర్ యొక్క వివాదాస్పద వ్యాఖ్య--ఎకానమీ క్లాసులో ప్రయాణించడమంటే గొర్రెల మందతో కలిసి ప్రయాణించడం.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

రాజకీయాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>రాజకీయాలు.

కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>కాంగ్రెస్ పార్టీ.

2010 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2010.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents