ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

11 సెప్టెంబర్, 2008

పంకజ్ అద్వానీ (Pankaj Advani)

  • పంకజ్ అద్వానీ ఏ క్రీడకు సంబంధించిన ఆటగాడు--బిలియర్డ్స్ / స్నూకర్.
  • పంకజ్ అద్వానీ ఏ రాష్ట్రానికి చెందినవారు--కర్ణాటక.
  • ఇటీవల పంకజ్ అద్వానీ సాధించిన ఘనత--బిలియర్డ్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో "డబుల్" (పాయింట్ ఫార్మూలాలో మరియు టైం ఫార్మూలా రెండింటిలోనూ టైటిల్) సాధించాడు.
  • పంకజ్ అద్వానీ కోచ్--అరవింద్ సావూర్.
  • జాతీయ బిలియర్డ్స్ మరియు స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ సాధించిన ఘనత--పిన్న వయస్సులో జాతీయ బిలియర్డ్స్ మరియు స్నూకర్ చాంపియన్ సాధించిన ఘనత పొందినాడు.
  • పంకజ్ అద్వానీ "డబుల్" సాధించిన ONGC IBSF ప్రపంచ బిలియర్డ్స్ చాంప్ పోటీలు ఏ నగరంలో జరిగాయి--బెంగుళూరు.
  • బెంగుళూరు ONGC IBSF ప్రపంచ బిలియర్డ్స్ చాంప్ పాయింట్ ఫార్మూలా ఫైనల్లో పంకజ్ అద్వానీ ఎవరిని ఓడించాడు--గీత్ సేథి.
  • బెంగుళూరు ONGC IBSF ప్రపంచ బిలియర్డ్స్ చాంప్ టైమ్ ఫార్మాట్ ఫైనల్లో ఎవరిపై విజయం సాధించాడు--దేవేంద్ర జోషి.
  • పంకజ్ అద్వానీకి భారత క్రీడారంగంలో అత్యున్నతమైన రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డు ఏ సంవత్సరానికిగాను లభించింది--2006.
  • పంకజ్ అద్వానీకి అర్జున అవార్డు ఏ సం.లో లభించింది--2004.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,