ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

18 సెప్టెంబర్, 2008

సురేష్ రెడ్డి (K.R.Suresh Reddy)

  • సురేష్ రెడ్డి వార్తల్లోకి రావడానికి కారణం--అతనిపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడింది.
  • సురేష్ రెడ్డి పై ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానం ప్రత్యేకత--రాష్ట్ర శాసనసభ చరిత్రలోనే స్పీకర్‌పై ప్రవేశపెట్టబడిన తొలి అవిశ్వాసతీర్మానం.
  • సురేష్ రెడ్డి ఏ రాజకీయ పార్టీకి చెందినవారు--కాంగ్రెస్ పార్టీ.
  • స్పీకర్‌గా సురేష్ రెడ్డి ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు--బాల్కొండ (నిజామాబాదు జిల్లా).
  • ఇంతవరకు సురేష్ రెడ్డి ఎన్ని సార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు--4 సార్లు.
  • 2004 అసెంబ్లీ ఎన్నికలలో సురేష్ రెడ్డి ఎవరిపై విజయం సాధించారు--వసంతరెడ్డి.
  • సురేష్ రెడ్డి ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు--జూన్ 1, 2004.
  • 2004 జూన్‌లో సురేష్ రెడ్డి స్పీకర్ ఎన్నికలో ఎవరిపై గెలిచారు--ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • సురేష్ రెడ్డి విద్యనభ్యసించిన హైదరాబాదు లోని ప్రముఖ కళాశాల--నిజాం కళాశాల.
  • సురేష్ రెడ్డి కంటె ముందు 12వ శాసనసభలో ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించినది--పి.సాంబశివరాజు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad