ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

10 సెప్టెంబర్, 2008

అమెరికన్ ఓపెన్ టెన్నిస్ (U S Open Tennis)

  • అమెరికన్ ఓపెన్ టెన్నిస్ పోటీలు ఏ నగరంలో జరుగుతాయి--న్యూయార్క్.
  • 1968 తరువాత అత్యధిక పురుషుల సింగిల్స్ టైటిళ్ళను సాధించిన క్రీడాకారుడు--రోజర్ ఫెదరర్.
  • అమెరికన్ ఓపెన్ టెన్నిస్‌లో సింగిల్స్ విజేతలకు ప్రధానం చేసే ప్రైజ్ మనీ ఎంత--15 లక్షల డాలర్లు.
  • 2008 పురుషుల సింగిల్స్ విజేత--రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్).
  • 2008 మహిళల సింగిల్స్ విజేత--సెరీనా విలియమ్స్ (అమెరికా).
  • 2008 పురుషుల డబుల్స్ విజేతలు--బాబ్ బ్రియాన్ + మైక్ బ్రియాన్.
  • 2008 మహిళల డబుల్స్ విజేతలు--కారా బ్లాక్ + లీజిల్ హ్యూబర్.
  • 2008 మిక్స్‌డ్ డబుల్స్ విజేతలు--లియాండర్ పేస్ (భారత్) + కారా బ్లాక్ (జింబాబ్వే).
  • రోజర్ ఫెదరర్ అమెరికన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలవడం ఇది వరుసగా ఎన్నవసారి--ఐదవసారి.
  • గ్రాండ్‌స్లాం టోర్నమెంట్లలో అమెరికన్ ఓపెన్ ప్రత్యేకత--కేలండర్ సంవత్సరంలో చివరగా జరిగే గ్రాండ్‌స్లాం టెన్నిస్ టోర్నమెంటు.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి ... విభాగము==>క్రీడలు

అమెరికాకు చెందిన మరిన్ని పోస్టులకోసం చూడండి... విభాగము==>అమెరికా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,