- 2008 పారాలింపిక్ క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయి--బీజింగ్‌లో.
- మొట్టమొదటి పారాలింపిక్ క్రీడలు 1960లో ఏ నగరంలో జరిగాయి--రోం (ఇటలీ).
- పారాలింపిక్ క్రీడలను నిర్వహించిన తొలి ఆసియా దేశం--జపాన్.
- పారాలింపిక్ క్రీడలు ఎన్ని సంవత్సరాలకోసారి నిర్వహిస్తారు--4 సం.
- 2004 పారాలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి--గ్రీస్ రాజధాని ఎథెన్స్.
- బీజింగ్ పారాలింపిక్ క్రీడలు ఏ రోజున ప్రారంభమయ్యాయి--సెప్టెంబర్ 6, 2008.
- 2008 పారాలింపిక్ క్రీడలలో పాల్గొన్న దేశాల సంఖ్య--148.
- 2008 పారాలింపిక్ క్రీడలలో తొలి స్వర్ణపతక విజేత--వెర్సోకా వదోవికోవా (స్లోవేకియా).
- భారతదేశం తరఫున బీజింగ్ పారాలింపిక్ క్రీడలలో పాల్గొన్న క్రీడాకారుల సంఖ్య--5.
- పారాలింపిక్ క్రీడలలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయుడు--మురళీకాంత్ పేట్కర్.
క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి...విభాగము==>క్రీడలు
|
మంచి సమాచారం
రిప్లయితొలగించండిపారాలింపిక్ క్రీడలలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయుడు--దేవేంద్ర జఝారియా annaru but in 1972 Paralympics lo murlikant petkar , swimming lo gold vachindi sir.
రిప్లయితొలగించండిసమాధానం మార్చాను తెలియజేసినందుకు కృతజ్ఞతలు
తొలగించండి