ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

10 సెప్టెంబర్, 2008

పారాలింపిక్ క్రీడలు (Paralympic Games)

  • 2008 పారాలింపిక్ క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయి--బీజింగ్‌లో.
  • మొట్టమొదటి పారాలింపిక్ క్రీడలు 1960లో ఏ నగరంలో జరిగాయి--రోం (ఇటలీ).
  • పారాలింపిక్ క్రీడలను నిర్వహించిన తొలి ఆసియా దేశం--జపాన్.
  • పారాలింపిక్ క్రీడలు ఎన్ని సంవత్సరాలకోసారి నిర్వహిస్తారు--4 సం.
  • 2004 పారాలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి--గ్రీస్ రాజధాని ఎథెన్స్.
  • బీజింగ్ పారాలింపిక్ క్రీడలు ఏ రోజున ప్రారంభమయ్యాయి--సెప్టెంబర్ 6, 2008.
  • 2008 పారాలింపిక్ క్రీడలలో పాల్గొన్న దేశాల సంఖ్య--148.
  • 2008 పారాలింపిక్ క్రీడలలో తొలి స్వర్ణపతక విజేత--వెర్సోకా వదోవికోవా (స్లోవేకియా).
  • భారతదేశం తరఫున బీజింగ్ పారాలింపిక్ క్రీడలలో పాల్గొన్న క్రీడాకారుల సంఖ్య--5.
  • పారాలింపిక్ క్రీడలలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయుడు--మురళీకాంత్ పేట్కర్.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి...విభాగము==>క్రీడలు

3 కామెంట్‌లు:

  1. పారాలింపిక్ క్రీడలలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయుడు--దేవేంద్ర జఝారియా annaru but in 1972 Paralympics lo murlikant petkar , swimming lo gold vachindi sir.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,