ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 సెప్టెంబర్, 2008

డ్యూరాండ్ కప్ ఫుట్‌బాల్ (Durand Cup Football)

  • 2008 డ్యూరాండ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది--కొత్త ఢిల్లీలో.
  • 2008 డ్యూరాండ్ కప్ ఫుట్‌బాల్ విజేతగా నిలిచిన జట్టు--మహీంద్రా యునైటెడ్.
  • డ్యూరాండ్ కప్ ఫుట్‌బాల్ ఫైనల్లో మహీంద్రా యునైటెడ్ జట్టు ఏ జట్టును ఓడించి చాంపియన్‌గా నిలిచింది--చర్చిల్ బ్రదర్స్.
  • అదనపు సమయంలో గోల్ చేసి మహీంద్రా జట్టును గెలిపించిన సబ్‌స్టిట్యూట్ ఆటగాడు--తోయ్‌సింగ్.
  • మహీంద్రా యునైటెడ్ జట్టు ఏ నగరానికి చెందినది--ముంబాయి.
  • 2007 డ్యూరాండ్ కప్ ఫుట్‌బాల్ విజేత--చర్చిల్ బ్రదర్స్.
  • డ్యూరాండ్ కప్ ఫుట్‌బాల్ టొర్నమెంటు ప్రత్యేకత--భారతదేశంలో అత్యంత పురాతమైన ఫుట్‌బాల్ టోర్నమెంటు.
  • డ్యూరాండ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంటు ఏ సంవత్సరంలో ప్రారంభమైనది--1888.
  • డ్యూరాండ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంటును ఢిల్లీలో నిర్వహించడం ఎప్పటి నుంచి జరుగుతోంది--1940.
  • డ్యూరాండ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంటును అత్యధిక పర్యాయాలు విజయం సాధించిన జట్లు ఏ నగరానికి చెందినవి--కోల్‌కత (మోహన్ బగాన్ మరియు ఈస్ట్ బెంగాల్ జట్లు).

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి...విభాగము==>క్రీడలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,