ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

18 ఆగస్టు, 2009

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2009 (World Badminton Champ)

  • ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2009 ఎక్కడ జరిగింది--హైదరాబాదులో.
  • హైదరాబాదులో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విజేత--లిన్ డాన్ (చైనా).
  • ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో లిన్ డాన్ సాధించిన రికార్డు--వరుసగా మూడవ సారి టైటిల్ నెగ్గి హాట్రిక్ సాధించిన ఏకైక ఆటగాడిగా అవతరించాడు.
  • ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2009 మహిళల సింగిల్స్ విజేత--లూలన్ (చైనా).
  • మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరిన భారతీయ క్రీడాకారిణి--సైనా నెహ్వాల్.
  • ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2009 పురుషుల డబుల్స్ విజేతలు--యున్ కై & హిఫెంగ్ ఫు (చైనా).
  • ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2009 మహిళల డబుల్స్ విజేతలు--యావెన్ జాంగ్ & టింగ్ టింగ్ జావో (చైనా).
  • ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2009 మిక్స్‌డ్ డబుల్స్ విజేతలు--థామస్ లేబోర్న్ & కమిలా రిట్టెర్ జూల్ (డెన్మార్క్).
  • 2010లో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఎక్కడ నిర్వహిస్తారు--పారిస్.
  • మిక్స్‌డ్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరిన భారత జోడి--దిజు & గుత్తా జ్వాలా.

ఇవి కూడా చూడండి ... ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2010,

విభాగాలు: క్రీడలు, 2010, బ్యాడ్మింటన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad