ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

20 ఆగస్టు, 2009

దోమ (Mosquito)

(ప్రపంచ దోమల దినం సందర్భంగా)

  • ఆగస్టు 20న ప్రపంచ దోమల దినం జరుపుకోవడానికి కారణం--మలేరియా వ్యాధికి కారణం దోమలేనని నిర్థారించిన రోజు.
  • మలేరియా వ్యాధికి దోమలే కారణమని పరిశోధనల ద్వారా తెలియజేసిన శాస్త్రవేత్త--రోనాల్డ్ రాస్.
  • దోమల వల్ల మలేరియా సంభవిస్తుందని రోనాల్డ్ రాస్ ఏ నగరంలో పరిశోధనల ద్వారా కనుగొన్నాడు--సికింద్రాబాదు (1897).
  • రోనాల్డ్ రాస్ కు నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో లభించింది--1902.
  • మలేరియా వ్యాధి ఏ దోమ వల్ల వస్తుంది--ఆడ అనాఫిలిస్ దోమ.
  • బోదకాలు వ్యాధి ఏ దోమ వల్ల సంక్రమిస్తుంది--క్యూలెక్స్.
  • దోమ లార్వాలను ఏమందురు--రిగ్లర్స్.
  • దోమల లార్వాలను ఆహారంగా తీసుకొనే చేప--గాంబుజియా చేప.
  • చెకెన్ గున్యా వైరస్ వ్యాప్తికి కారణమైన దోమ--ఈడిస్ ఈజిప్ట్ దోమ.
  • మనుష్యుల రక్తాన్ని పీల్చే దోమలు--ఆడ దోమలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,