ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

24 ఆగస్టు, 2009

యాషెస్ సీరీస్ (Ashes Series)

  • యాషెస్ సీరీస్ ఏ క్రీడకు సంబంధించినది--క్రికెట్.
  • యాషెస్ సీరీస్ ఏయే దేశాల మధ్య జరుగుతుంది--ఇంగ్లాండు, ఆస్ట్రేలియా.
  • 2009 యాషెస్ సీరీస్ విజేత--ఇంగ్లాండు.
  • యాషెస్ సీరీస్ ఎప్పుడు ప్రారంభమైనది--1882.
  • యాషెస్ సీరీస్‌ను అత్యధిక సార్లు చేజిక్కించుకున్న దేశం--ఆస్ట్రేలియా.
  • యాషెస్ సీరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్--డొనాల్డ్ బ్రాడ్‌మెన్ (ఆస్ట్రేలియా).
  • యాషెస్ సీరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్--షేన్ వార్న్ (ఆస్ట్రేలియా).
  • యాషెస్ సీరీస్‌కు ఆ పేరు రావడానికి కారణమైన పత్రిక--ది స్పోర్టింగ్ టైమ్స్.
  • 2009 యాషెస్ సీరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సీరీస్‌గా ఎంపైకైనది--ఆండ్రూ స్ట్రాస్ (ఇంగ్లాండు) మరియు మైకేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా).
  • 2009 యాషెస్ సీరీస్‌లో ఇంగ్లాండు, ఆస్ట్రేలియా కెప్టెన్లు--ఆండ్రూ స్ట్రాస్, రికీ పాంటింగ్.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,