ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

5 సెప్టెంబర్, 2010

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 2010 (World Badminton Champ 2010)

  • 2010 ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఎక్కడ జరిగింది--పారిస్ (ఫ్రాన్స్).
  • ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పరంపరలో 2010 పోటీలు ఎన్నవది--18వది.
  • 2010 ప్రపంచ బ్యాడ్మింటన్ చాంప్‌లో మొత్తం 5 స్వర్ణాలను చేజిక్కించుకున్న దేశం--చైనా.
  • 2010 ప్ర.బ్యా.చాంప్ పురుషుల సింగిల్స్ విజేత--చెన్ జిగ్.
  • 2010 ప్ర.బ్యా.చాంప్ మహిళల సింగిల్స్ విజేత--వాంగ్ లిన్.
  • పురుషుల సింగిల్స్‌లో 14వ సీడ్‌గా బరిలోకి దిగిన భారత ఆటగాడు--చేతన్ ఆనంద్.
  • మహిళల సింగిల్స్‌లో రెండవ సీడ్‌గా బరిలోకి దిగి క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయిన ప్రముఖ భారత క్రీడాకారిణి--సైనా నెహ్వాల్.
  • సైనా నెహ్వాల్‌ను క్వార్టర్స్‌లో ఓడించిన చైనా క్రీడాకారిణి--వాంగ్ షిక్సియన్.
  • మిక్స్‌డ్ డబుల్స్‌లో క్వార్టర్స్ చేరిన భారత జోడి--డిజు + జ్వాలా గుత్తా.
  • తదుపరి (19వ) ప్ర.బ్యా.చాం.పోటీలు ఎక్కడ జరుగుతాయి--లండన్ (2011).
విభాగాలు: క్రీడలు, 2010, బ్యాడ్మింటన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,