ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

9 ఆగస్టు, 2009

దేవేందర్ గౌడ్ (Devender Goud)

  • టి.దేవేందర్ గౌడ్ వార్తల్లోకి రావడానికి కారణం--ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ తెలుగుదేశంలో చేరినారు.
  • తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి జూలై 2008లో టి.దేవేందర్ గౌడ్ స్థాపించిన పార్టీ--నవతెలంగాణ పార్టీ.
  • 2009 ఎన్నికలకు ముందు నవతెలంగాణ పార్టీ ఏ పార్టీలో విలీనం చేశాడు--ప్రజారాజ్యం పార్టీలో.
  • దేవేందర్ గౌడ్ ఏ జిల్లాకు చెందిన నేత--రంగారెడ్డి జిల్లా.
  • 2009 శాసనసభ ఎన్నికలలో దేవేందర్ గౌడ్ పోటీచేసిన నియోజకవర్గం--ఇబ్రహీంపట్నం.
  • దేవేందర్ గౌడ్ ఎన్ని సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు--3 సార్లు.
  • దేవేందర్ గౌడ్ జన్మస్థలం--తుక్కుగూడ (మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా).
  • 1994, 1999 మరియు 2004లలో దేవేందర్ గౌడ్ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందినారు--మేడ్చల్.
  • దేవేందర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా ఏ సం.లో ఎన్నికైనారు--1988.
  • దేవేందర్ గౌడ్ స్థాపించిన విద్యాలయం--దేవేంద్ర విద్యాలయం.

విభాగాలు: వ్యక్తులు, రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్, తెలుగుదేశం పార్టీ, రంగారెడ్డి జిల్లా,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad