ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 ఆగస్టు, 2009

ద్రోణాచార్య అవార్డు (Dronacharya Award)

  • 2009 సంవత్సరానికి గాను ఇటీవల ద్రోణాచార్య అవార్డు పొందినవారి సంఖ్య--5.
  • ద్రోణాచార్య అవార్డు ఏ రంగంలో ప్రధానం చేస్తారు--క్రీడా శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ చూపినవారికి.
  • బ్యాడ్మింటన్ శిక్షణకు గాను ఇటీవల ద్రోణాచార్య అవార్డు పొందినది--పుల్లెల గోపీచంద్.
  • ద్రోణాచార్య అవార్డును ఏ సం.లో స్థాపించారు--1985.
  • ద్రోణాచార్య పేరును ఎవరి మీదుగా పెట్టారు--అర్జునుడి గురువు ద్రోణాచార్యుడి మీదుగా.
  • పరుగుల రాణి పి.టి.ఉషకు కోచ్‌గా పనిచేసి 1985లోనే ద్రోణాచార్య అవార్డును పొందినది--ఒ.బి.నంబియార్.
  • ద్రోణాచార్య అవార్డు పొందిన తొలి క్రికెట్ కోచ్--దేశ్‌ప్రేమ్ ఆజాద్.
  • హాకీలో శిక్షణకు గాను 2009 సం.పు ద్రోణాచార్య అవార్డును పొందినది--బల్‌దేవ్ సింగ్.
  • ద్రోణాచార్య అవార్డు కింద ఇచ్చే నగదు బహుమతి--రూ. 3 లక్షలు.
  • ఇప్పటివరకు ద్రోణాచార్య అవార్డు పొందినవారి సంఖ్య--62.
విభాగాలు: అవార్డులుక్రీడలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,