ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

30 జులై, 2009

పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand)

  • పుల్లెల గోపీచంద్‌కు ఇటీవల లభించిన అవార్డు--ద్రోణాచార్య అవార్డు.
  • పుల్లెల గోపీచంద్ ఏ క్రీడకు చెందినవారు--బ్యాడ్మింటన్.
  • పుల్లెల గోపీచంద్‌కు ద్రోణాచార్య అవార్డు దేనికొరకు లభించింది--బ్యాడ్మింటన్ శిక్షణలో కృషికి.
  • పుల్లెల గోపీచంద్ ఏ రాష్ట్రానికి చెందిన వారు--ఆంధ్రప్రదేశ్.
  • పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ శిక్షణలో రాటుదేలిన క్రీడాకారిణి--సైనానెహ్వాల్.
  • 2001లో పుల్లెల గోపీచంద్ విజయం సాధించిన ప్రముఖ టోర్నమెంటు--ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్.
  • పుల్లెల గోపీచంద్‌కు ముందు ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సాధించిన ఏకైక భారతీయుడు--ప్రకాష్ పడుకొనె.
  • 2005లో పుల్లెల గోపీచంద్ భారత ప్రభుత్వంచే స్వీకరించిన అవార్డు--పద్మశ్రీ.
  • పుల్లెల గోపీచంద్‌కు రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు ఏ సంవత్సరానికి లభించింది--2000-01.
  • పుల్లెల గోపీచంద్ నిర్వహిస్తున్న క్రీడా అకాడమీ--పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ.
విభాగము: ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు,   బ్యాడ్మింటన్,   అర్జున అవార్డు గ్రహీతలు,   ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు,   రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు గ్రహీతలు,   1973,  


1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,