ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

23 నవంబర్, 2008

డేవిస్ కప్ (Davis Cup)

  • డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది--పురుషుల టెన్నిస్.
  • 2008 డేవిస్ కప్ ఫైనల్లోకి ప్రవేశించిన దేశాలు--అర్జెంటీనా, స్పెయిన్.
  • డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ రౌండ్‌లోకి ప్రవేశించు దేశాల సంఖ్య--16.
  • డేవిస్ కప్‌ను అత్యధిక సార్లు గెల్చిన దేశం--అమెరికా.
  • డేవిస్ కప్‌లో భారతదేశం ఎన్ని సార్లు రన్నరప్ స్థానం పొందినది--3 సార్లు (1966, 74, 87).
  • డేవిస్ కప్‌తో సమానమైన మహిళల టోర్నమెంటు--ఫెడ్ కప్.
  • భారత్ తొలిసారిగా ఏ సంవత్సరంలో డేవిస్ కప్ ఆడింది--1921.
  • డేవిస్ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన భారతీయుడు--లియాండర్ పేస్.
  • 1974లో భారత్ ఫైనల్లోకి ప్రవేశించిననూ ఏ దేశంతో ఆడడానికి నిరాకరించింది--దక్షిణాఫ్రికా.
  • భారత్ చివరిసారిగా ఏ సంవత్సరంలో డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్‌లోకి ప్రవేశించింది--1998.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి-- విభాగము==>క్రీడలు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,